Zoonosis day Quiz-Bhanu Quiz Club
Pavani Bhanu Chandra Murthy, Chirala Prakasam district Andhra Pradesh.
Sign in to Google to save your progress. Learn more
పిచ్చికుక్కలు మనుష్యులను, పశువులను కరవడం వలన ఏ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ర్యాబ్డొ జాతికి చెందిన వైరస్ వలన వస్తుంది. *
1 point
Captionless Image
జంతు సాంక్రమిత వ్యాధులలో బ్రుసెల్లోసిస్, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, రేబిస్, దొమ్మరోగం, హైడాటిడోసిన్ అనే వ్యాధులు ముఖ్యమైనవి *
1 point
Captionless Image
Required
పశువుల మరియు పక్షుల నుండి మానవాళికి వ్యాప్తి చెందే వ్యాధులను జూనొటిక్ వ్యాధులంటారు. *
1 point
Captionless Image
Required
World Rabies Day (ప్రపంచ రేబీస్ దినోత్సవం)? *
1 point
Captionless Image
బ్రుసెల్లోసిస్   వ్యాధిని పశువుల్లో అకాల ప్రసవం అని, మనుషుల్లో ఎల్లో ఫివర్ అని పిలుస్తారు.(సమాచారం మొత్తం సరైనదేనా)? *
1 point
Captionless Image
Required
{{Name}} *
1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ‘‘ఎడ్వర్డ్ జెన్నర్’’ అనే శాస్తవ్రేత్త మొట్టమొదటి సారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చిన నేపథ్యంలో ‘జూలై 6న జూనోసిస్ డే’గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.(సమాచారం మొత్తం సరైనదేనా)? *
1 point
Captionless Image
Required
హైడాటిడోసిస్ అనే వ్యాధి ఎకైనొకొకస్ అను వైరస్ వల్ల వస్తుంది. ఇది కుక్క  ద్వారా బయటకు వచ్చి మనుషులు తీసుకునే ఆహరం ద్వారా లోనికి ప్రవేశించి, మెదడు, కాలేయము, ఊపిరితిత్తులలో చేరి కాయల రూపంలో పెరుగుతాయి. ఈ వ్యాధి మనిషి పెరుగుదలను క్షీణింపచేస్తుంది. .(సమాచారం మొత్తం సరైనదేనా)? *
1 point
Captionless Image
జూన్ 6వ తేదీన ‘‘జంతు సాంక్రమిత వ్యాధి నివారణ దినోత్సవం’’ జరుపుకుంటున్నారు *
1 point
Captionless Image
Required
జపనీస్ ఎన్‌సెఫలైటిస్  వ్యాధిని మెదడువాపు అని కూడా అంటారు. ఇది దోమకాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో, కొంగలలో ఈవ్యాధి కారక వైరస్   అభివృద్ధి   చెందుతుంది. ఇది ఆర్బొజాతికి చెందిన వైరస్ వల్ల వస్తుంది..(సమాచారం మొత్తం సరైనదేనా)? *
1 point
Captionless Image
పశువుల వ్యర్థ పదార్థాల నుండి, పశు ఉత్పత్తుల నుండి వస్తుంది. ఇది ఎక్కువగా పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, పశువుల తోలు పరిశ్రమలలో పనిచేసే వారిలో కనబడుతుంది. ఇది బెసిల్లస్ ఆంత్రాసిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. దీని పేరు ఆంత్రాక్స్. వ్యావహారిక పేరు? *
1 point
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report