ప్రాడిజి  క్రియేటివిటీ క్లబ్‌కు సభ్యత్వాన్ని పొందండి.
పిల్లలలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాడిజి క్రియేటివిటీ క్లబ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 10,  2021 నుండి, ప్రాడిజి క్రియేటివిటీ క్లబ్ సభ్యులకు ప్రతి వారాంతంలో వాట్సాప్ సందేశాలు పంపబడతాయి. ఈ సందేశాలు వివిధ సమస్యలు మరియు అంశాలకు సంబంధించిన సృజనాత్మక కంటెంట్‌ను కలిగి ఉంటాయి. అధనంగా, థీమ్-స్పెసిఫిక్ వర్క్‌షాప్‌ల ప్రణాళికలు  తయారుచేసి వర్చువల్  రూపంలో అందించ బడతాయి. ప్రాడిజి క్రియేటివిటీ క్లబ్‌లు వయస్సు ఆధారంగా చేయబడతాయి: 6-10 సంవత్సరాల పిల్లలకు జూనియర్ క్లబ్‌లు, మరియు 10-14 సంవత్సరాల పిల్లలకు సీనియర్ క్లబ్‌లు చేయబడతాయి,వయస్సు ఆధారంగా నిర్దిష్ట సందేశాలు మరియు కార్యకలాపాలు షేర్ చేయబడతాయి. ప్రథమ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ మద్దతు మరియు సహకారాన్ని కోరుతుంది. మీరు సభ్యత్వాన్ని పొందేటప్పుడు,  ఈ కార్యక్రమానికి మద్దతునివ్వడానికి, మీ సమూహం నుండి ఒకరిని కాంటాక్ట్ పాయింట్ గా నియమించమని అభ్యర్ధిస్తున్నాం. తద్వారా సందేశాలు మరియు ఇతర సమాచారాలు క్రమం తప్పకుండా వారికి చేరుతాయని నిర్ధారించగలము. మేము ఈ కార్యక్రమాన్ని  మీతో పంచుకోవడానికి  చాలా ఆసక్తిగా ఉన్నాము మరియు ప్రతి పిల్లవాడిలో సృజనాత్మకతను ప్రోత్సహించగలమని ఆశిస్తున్నాము. సృజనాత్మకతను మేల్కొల్పడానికి చేసే ఈ ప్రయత్నంలో చేరడానికి ప్రాడిజి  క్రియేటివిటీ క్లబ్‌లో సభ్యత్వాన్ని పొందండి మరియు ఈ కార్యక్రమాన్ని  ఇంకా చాలా మందికి తెలియ జేయడానికి విస్తృతంగా షేర్ చేయండి!
Sign in to Google to save your progress. Learn more
సంస్థ పేరు *
కాంటాక్ట్ పాయింట్ వ్యక్తి పేరు *
కాంటాక్ట్ పాయింట్ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ (వాట్సప్) *
కాంటాక్ట్ పాయింట్ వ్యక్తి యొక్క ఇమెయిల్ ఐడి *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Pratham. Report Abuse