Daily CA 06-04-2022
Email *
స్కూల్ చలో అభియాన్అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? *
1 point
ఏ రాష్ట్ర ప్రభుత్వం  కావల్ ఉలివి( పోలిస్ సహాయం కోసం) యాప్ ను  ప్రారంభించింది? *
1 point
భారత్ రూపే కార్డులను వినియోగిస్తున్న దేశం ఏది? *
1 point
2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు/ *
1 point
ఆర్మీ మెడికల్ కార్ప్స్ యొక్క నినాదం ఏమిటి? *
1 point
భారత్ రూపే కార్డుల వినియోగానికి అనుమతి ఇచ్చిన దేశాల సంఖ్య? *
1 point
భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? *
1 point
2022 హురన్ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన స్వీయ నిర్మిత మహిళలలో  ఎంతమంది  భారతీయ మహిళలు ఉన్నారు? *
1 point
క్రంచ్ టైం నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ క్రైసెస్ పుస్తక రచయిత ఎవరు? *
1 point
ఇటీవల ఫార్మ్ ఈజీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? *
1 point
బూటకపు వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎన్ని యూట్యూబ్ వార్తా ఛానల్లపై  నిషేధం విధించింది? *
1 point
హైపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధి కోసం ఏర్పడిన "ఆకస్" కూటమిలో దేశం / దేశాలు ఏవి? *
1 point
ఏ దేశ సంగీత కారుడు రికీకేజ్ రెండవ గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు? *
1 point
ఏ భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ తన మొదటి వాణిజ్య ఉపగ్రహం "శకుంతల"ను  స్పేస్ఎక్స్ యొక్క ఫాల్కన్-9 రాకెట్ నుండి ప్రయోగించింది? *
1 point
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం 2022 సంవత్సరానికి స్పాన్సర్గా ఏ దేశం ఎంపికయింది? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy