JANA VIGNANA VEDIKA Telangana - Chekumuki Science Samburalu 2021 (Chekumuki Science Talent Test) - Registration
CHEKUMUKI SCIENCE TALENT TEST (on 20-02-2022, 7.30 AM - 9.30 AM)
The districts are organized into 6 groups as given below.


::Instructions::
1. RED star (*) marked 10 questions about your details like your district, name, parent name, gender, class, medium, mandal, school name, Govt./Private, whatsapp number are compulsory.  All these questions will show up randomly and not one by one.
రెడ్ స్టార్ (*) ఉన్న 10 ప్రశ్నలైన మీ జిల్లా, మండలం, విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, జెండర్, తరగతి, మీడియం, పాఠశాల పేరు & ప్రదేశము, ప్రభుత్వ/ ప్రైవేటు, వాట్సాప్ నెంబర్ తప్పనిసరిగా నింపాలి. అయితే ఇవి వరుసగా రాకుండా టెస్ట్ ప్రశ్నలతో కలిసి ఉంటాయి.
2. By mistake if you did not answer these (*) questions, and clicked “SUBMIT”, it will automatically remind you to answer these with RED message.
పొరపాటున రెడ్ స్టార్ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా సబ్మిట్ నొక్కితే, మీరు ఆ సమాధానాలు వ్రాయాలని గుర్తుచేస్తుంది.
3. There are 40 subject questions. Each question carries 1 mark and there are is no negative mark for wrong answers. If you DO NOT KNOW the answer to any question, you can leave it. It is not compulsory to answer all the 40 subject related questions.
ఈ టెస్టులో 40 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగటివ్ మార్కులు ఉండవు. సమాధానం తెలియని ప్రశ్నలను వదిలి వేయవచ్చు. 40 ప్రశ్నలకు సమాధానాలు రాయడం తప్పనిసరి కాదు.
4. You must click “SUBMIT” button at the END after answering the questions.
టెస్ట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా SUBMIT బటన్ నొక్కాలి. అప్పుడు మాత్రమే మీ రెస్పాన్స్ రికార్డు అవుతుంది.
5. You can attempt the test from mobile/Tab or laptop with good internet connection
ఆన్లైన్ టెస్ట్ ను స్మార్ట్ ఫోన్/ట్యాబ్/కంప్యూటర్/లాప్టాప్ లలో ఇంటర్నెట్ నెట్వర్క్ బాగా ఉన్నచోట ఈ టెస్ట్ రాయండి
6. The question paper will be available to the students exactly at **7.25 AM** on 20-02-2022.
చెకుముకి ఆన్లైన్ టెస్ట్ లింక్ గం. 7.25 నుండి గం.9.35 వరకు మాత్రమే పనిచేస్తుంది.
7. The ANSWER KEY link will also be made available online after the test at 10.00 AM on 20-02-2022
టెస్ట్ సమాధానాలు-కీ టెస్ట్ పూర్తయిన తర్వాత 20.02.2022 ఉదయం గం.10.00కు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది.

******************     Links for online test on 20-2-2022  ****************


Districts:  Bhadradri Kothagudem, Khammam, Mahabubabad, Mulugu, Suryapet (5)

https://forms.gle/K1Jq4grmkWvnx31A6


Districts:  Adilabad, Komuram Bheem, Nirmal, Mancherial, Jagitial, Nizambad (6)

https://forms.gle/Vh3S8bP2HS6uSdgNA

Districts:  Kamareddy, Rajanna Siricilla, Karimnagar, Sangareddy, Medak, Siddipet (6)

https://forms.gle/HuTETHWS4CzDFVrT6

Districts:  Hyderabad, Rangareddy, Nalgonda, Medchal, Yadadri bhuvanagiri (5)

https://forms.gle/PiSwsFtuEHebrhFu9

Districts:  Peddapalli, Jayashankar Bhupalpally, Hanumakonda, Warangal (R), Jangaon (5)

https://forms.gle/HATdYbXhosUvAPL38

Districts: Jogulamba Gadwal, Wanaparthy, Nagarkurnool, Mahabubnagar, Vikarabad,
               Narayanapet (6)

https://forms.gle/2WfaBBTf37stb2bA9



Sign in to Google to save your progress. Learn more
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of NATIONAL INSTITUTE OF TECHNOLOGY WARANGAL. Report Abuse