GE-2024 :: PO/APO QUIZ-1
PO/APO Training @ ZP High School(Boys). Badvel
Email *
Enter Your Name *
Enter Your Mobile No *
Mention Election ID (as per order given by Collector)
*
Mention your Voter card ID number(EPIC Number)

*
Have you submitted Form 12 at training center on today?
*
Have you submitted Declaration form?
*
EDC ని విశదీకరించండి *
MOCK POLL ఎవరి సమక్షంలో చేయాలి ?
*
రీపోల్ జరుగుతున్నపుడు చెరగని సిరా గుర్తును ఏ వేలిపై సిరా గుర్తును పెట్టాలి?
*
ఓటర్లను అక్రమంగా, వాహనాలలో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ తీసుకువచ్చి ఇంటి దగ్గర దింపుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై  ఏ సెక్షన్  ప్రకారం చర్య తీసుకోవచ్చు?
*
Proxy ఓటు వినియోగించే వారి ఏ చేతికి సిరా చుక్క వేయాలి?
*
NOTA ని విశదీకరించండి
*
ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్లోని ఏ బటన్ ను నొక్కాలి?
*
Challenging Vote కు ఎంత రుసుము తీసుకోవాలి?
*

పోలింగ్ సరళిని ఎన్ని గంటలకొకసారి ఉన్నత అధికారులకు తెలుపాలి?


*
పోలింగ్ కేంద్రంలోకి Cell Phone అనుమతించవచ్చా?
*
ఓటు హక్కు వినియోగించుకొనే వ్యక్తి ఎన్ని రకాల ఆధారాలు చూపడానికి అందుబాటులో ఉన్నాయి?
*
పోలింగ్ కేంద్రం స్వాధీనం నేరానికి పాల్పడిన వ్యక్తికి ఎలాంటి విధిస్తారు?
*
VVPAT నందు ముద్రించిన పేపర్ ను ఓటరు ఎన్ని సెకన్లలలో చూడగలడు?
*
దృష్టి లోపం గల వారి కోసం Balloting Unit లో ఏభాగం కొంచం ఎత్తుగా చేతికి తగిలేలా BRAILLE LIPI చిత్రించి ఉంటాయి ?
*
VVPAT ని విశదీకరించండి
*
ఒక అభ్యర్థికి ఎంత మంది ఏజెంట్లను అనుమతించవచ్చు?
*
ఓటు హక్కు వినియోగించుకొనే ఓటరు వివరాలు ఎందులో నమోదు చేయాలి?
*
పోలింగ్ కేంద్రం స్వాధీనం నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏ సెక్షన్ ప్రకారం శిక్షిస్తారు?
*
Tender Vote ను ఎలా వినియోగిస్తారు?
*
BLO పోలింగ్ కేంద్రముకు ఎంత దూరంలో ఉండాలి?
*
Mock Polling నిర్వహించేటపుడు NOTA తో కలిపి కనీసం ఎన్ని ఓట్లు వేయించాలి
*
CSV ని విశదీకరించండి
*
Tender Vote సంబందించిన వివరాలను ఎందులో నమోదు చేయాలి ?
*
అప్పటివరకు పోలయిన మొత్తం ఓట్ల సంఖ్య తెలుసుకోవడానికి కంట్రోల్ యూనిట్ నందు ఏ బటన్ నొక్కాలి
*
ఒక బాలట్ యూనిట్ నందు NOTA తో కలిపి ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రదర్శించవచ్చు ?
*
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy