Brahmasri Vaddiparti Padmakar Garu - Padma Awards Proposal form (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పద్మపురస్కార ప్రతిపాదన)                           Note: This form is ONLY to facilitate nomination process and filling this form is NOT a nomination – (నామినేషన్ ప్రక్రియను మీకోసం సులభతరం చేయడానికి మాత్రమే ఈ ఫారమ్ పంపుతున్నాము, దీనిని నింపడం వలన నామినేషన్‌ పూర్తి అయినట్లు కాదు.)
🌹🌹🌹🕉🕉🕉🌹🌹🌹

             శ్రీ గురుభ్యోనమః
      శ్రీ మహా గణాధిపతయేనమః
           ఓం శ్రీ మాత్రేనమః

         తమ ప్రవచామృతధారతో ప్రపంచం ప్రతిధ్వనించేలా ధర్మ ప్రచారం చేస్తూ, అష్టాదశమహాపురాణములను, ప్రచండ వేగంగా పద్య, గద్యములతో, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను గురించి అవగాహన కల్పిస్తూ, దేశవిదేశాలలోని సాహితీప్రియులను తమ అవధానలు, రచనల ద్వారా అలరిస్తూ అఖండకీర్తిప్రతిష్ఠలనార్జించిన శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గొప్ప కవి, మానవతావాది, అభినవశుక, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు.

          ధర్మ ప్రచారంలో భాగంగా దేశవిదేశాలలో రామాయణ మహాభారతం వంటి ఇతిహాసములతో పాటుగా అష్టాదశ పురాణములను మరియు ఉప పురాణములను ప్రవచనం చేస్తూ ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతూ వారికి ముక్తి మార్గమును ఉపదేశిస్తున్న అపర తపోనిష్ఠులు.

       భారతదేశంలో క్షేత్రస్థాయిలో ఇచ్చే అత్యుత్తమ పౌర పురస్కారములలో ఆయా రంగాలలో విశిష్టమైన సేవకు గాను అందించేవి ప్రసిద్ధమైన పద్మ పురస్కారములు.

అందులో భాగంగా 2022వ సంవత్సరానికి గాను బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని పద్మ విభూషణ్ కు ప్రతిపాదించుకోవడం, వారిని ఒక ఆధ్యాత్మికశక్తిగా, సాహితీవేత్తగా, ధర్మాచరణ స్ఫూర్తిగా భావించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ ఇది ఒక మహద్భాగ్యం.

https://applypadma.mha.gov.in/ ద్వారా లాగిన్ అయ్యి నామినేషన్ పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా లాగిన్ అయ్యి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది.

ముఖ్య గమనిక: ఈ ఫారం ను మీరు ఒకవేళ ఇంతకుమునుపే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని పద్మ విభూషణ్ కు నామినేట్ చేసినా లేక ఇప్పుడు నామినేట్ చెయ్యలనుకున్నా నింపగలరు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నామినేషన్ కు విడివిడిగా ఒక్కొక్క ఫారం ను నింపగలరు. తద్వారా నామినేషన్ ప్రక్రియలో మీకు అవసరమైతే మీ అనుమతితో మా వాలంటీర్స్ సహాయ సహకారాలు అందించగలరు.

Sri Gurubhyonamaha
Sri Mahaganaadhipatayenamaha
Sri Matrenamaha

Pranams to the lotus feet of Brahmasri Vaddiparti Padmakar garu

“Brahmasri” Vaddiparti Padmakar garu, eminent spiritual mentor, founder and head of “Sri Pranava Peetham” is a Thribhaasha Mahaasahasraavadhaani, a Pandit, an Indian Poet & Scholar, known for his discourses on various Hindu scriptures, texts and tenets which include the Ramayana, Mahabharatha and all the 18 Puranas & Sub Purana’s.

A gigantic multisided personality Brahmasri Vaddiparti Padmakar garu is an eminent scholar known for his discourses on Hinduism and Dharma.

In India, the prestigious Padma Awards are given for outstanding service in a particular field. As a part of it, it's a great opportunity for everyone across the world to nominate Brahmashri Vaddiparti Padmakargaru in PADMA VIBHUSHAN category for the year 2022.

You can visit https://applypadma.mha.gov.in/ to complete nomination process. Each member has to do the same to nominate Brahmasri Vaddiparti Padmakargaru.

Note: This form should be submitted for each family member separately who already nominated (or) would like to nominate Brahmasri Vaddiparti Padmakar garu. With your permission, our volunteers would assist you in nomination process, if required from your end. This form is only for our reference.

🌹🌹🌹🕉🕉🕉🌹🌹🌹
Sign in to Google to save your progress. Learn more
1. Have you already nominated Brahmasri Vaddiparti Padmakar garu for 2022 Padma Awards? (మీరు ఇంతకుమునుపే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని 2022 పద్మపురస్కారాల కొరకు నామినేట్ చేసారా?) *
2. Would you like our volunteers to assist you in the nomination process? (మీకు మా వాలంటీర్స్ నుండి నామినేషన్ ప్రక్రియలో ఏమైనా సహాయం కావాలా?) *
3. First Name (పూర్తి పేరు) *
4. Last Name (ఇంటి పేరు) *
5. Whatsapp Number with country code (మీ వాట్సాప్ ఫోన్ నంబరు మీ దేశం కోడ్ తో) *
6. Email (ఇమెయిల్)
7. Country of Residence (నివసించే దేశం) *
8. City of Residence (నివసించే నగరం) *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy