GE-2024 :: PO/APO QUIZ-2
PO/APO Training @ ZP High School(Boys). Badvel
Email *
Enter Your Name *
Enter your Mobile No *
Mention Election ID (as per order given by Collector)
*
Mention your Voter card ID number(EPIC Number) 
*
Have you submitted Form 12 at training center on today?
*
Have you submitted Declaration form?
*
వయస్సుకు సంబంధించిన ద్రువీకరణను ఎక్కడ నమోదు చేయాలి?
*

VVPAT యాంత్రిక లోపం తలెత్తితే నమూనా పోలింగ్ నిర్వహించాలా?


*

ఓటరు ఓటు గోప్యతను పాటించకుండా ఎన్నికల నిభందనలు ఉల్లంఘిస్తే సదరు ఓటరు ఓటు వేయకుండా నిరోధించే అధికారం ఏ నిబంధన ప్రకారం PRO కు ఉంటుంది


*

Tender Vote సంబందించిన వివరాలను ఎందులో నమోదు చేయాలి ?


*

రిసీవింగ్ సెంటర్ లో అందించే Pocket-2 కవర్ ఏ రంగులో ఉంటుంది? 


*

మాక్ పోల్ నిర్వహించే సమయానికి ఏజెంట్లు లేని యెడల ఎంత సమయం వేచిచూడాలి?


*

ESR నందు  S అనగానేమి


*

సీలు చేయుటకు వినియోగించిన పేపర్ షీట్ పై ఎవరు సంతకం చేయాలి?


*

మాక్ పోల్ కు ఏజెంట్లు లేకుంటే ఎవరి సమక్షంలో జరుపవచ్చు


*

మాక్ పోల్ అనంతరం VVPATలో ఏ భాగాన్ని సీలు చేయాలి?


*

Tender Vote ఏ సందర్భంలో వినియోగిస్తారు?


*

పోలింగ్ సమయం ముగిశాక ఇంకా ఓటర్లు ఓటింగ్ కేంద్రంలో ఉంటే వారు ఓటు వేయడానికి అనుమతి ఎలా ఇవ్వాలి?


*

VVPATఫిర్యాదు తప్పు అని తేలితే ఏ సెక్షన్ ప్రకారం శిక్షకు అర్హులు?


*

MockPoll సందర్బంగా VVPAT Voter Slip ను భద్రపరిచే Plastic Box కు ఏ రంగు పేపర్ సీల్ వినియోగిస్తారు


*

పోలైన ఓట్ల వివరాలను ఎందులో నమోదు చేయాలి ?


*

మాక్ పోల్ లో వినియోగించిన Paper Slips ఏ కవర్ లో ఉంచి సీల్ చేయాలి  ?


*

ఎన్నికల నిర్వహణ పై ఎన్ని రోజులలోపు పిటిషన్ దాఖలు చేయవచ్చు? 


*

రిసీవింగ్ సెంటర్ లో అందించే Pocket-1 కవర్ ఏ రంగులో ఉంటుంది? 


*

పోలింగ్ కేంద్రము నుండి ఎంత దూరం వరకు నిషేదిత ప్రాంతంగా ప్రకటిస్తారు?


*

మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలి?


*

ఏ స్టిక్కర్ ఉన్న EVM మరియు VVPAT లను శిక్షణ మరియు జన చైతన్యానికి వినియోగించాలి?


*

పోలింగ్ సమయం లో CUగాని, BUగాని సరిగా పని చేయక పోతే ఏమి చేయాలి ?


*

ASD అనగా ఏమిటి


*

ఓటు హక్కు వినియోగించుకొనే ఓటరు వివరాలు ఎందులో నమోదు చేయాలి?


*

VVPAT పై ఓటరు ఫిర్యాదు చేస్తే ఏ నిబంధన ప్రకారం అతనిచే డిక్లరేషన్ ఫారం తీసుకోవాలి?


*
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy