Donation Details - రామాలయాలు - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
1. రామాలయం ప్రాజెక్టు క్రింద నెల వారి విరాళాలు మాత్రమే స్వీకరించ బడతాయి. నెల వారి కొంత సొమ్ము ఇచ్చు వారికీ ప్రతి నెల దేవాలయం లో జరుగు విషయాలు What's App లేక ఇమెయిల్ ద్వారా పంపబడతాయి. ఎక్కువ మొత్తం లో దానం ఇచ్చినా అది నెలవారీ సొమ్ము క్రింద మార్చ బడుతుంది.
మేము మొదటి సంవత్సరం లో ప్రతి దేవాలయం కు నెలకు INR 25000 వచ్చేటట్లు ప్రణాళిక చేస్తున్నాము.
3. దేవాలయం నిర్మించడానికి ఎక్కువ మొత్తం లో డబ్బు ఇస్తే, ఆ డబ్బును కాంట్రాక్టుకు ఇచ్చి పూర్తీ దేవాలయం ను నిర్మించి ఆ పల్లెకు ఇస్తారు.
Note:
Village Project Officer will be Assigned within 48 hours for setting up monthly donation account.
1. Donations Collected Under Ramalayam Project will be Monthly Basis ONLY. The progress at the temples will be updated to the donor on monthly basis. At any time the Donor can stop donating based on progress. It is not about the money and it is about promoting consistent thinking about the progress of Temple. Consistent feel of happiness and pleasantness.
2. In-case bulk amount, if any Donor wish to give, that amount will be deposited into Bank account and will be converted to monthly basis.
3. If the donor wish to donate for construction of entire Temple then a contractor will be nominated by the Head of Ramalayam Project and directly the temple will be built by the Contractor. Cash will not be given to the villagers or the Temple heads.
Every transaction under "Ramalayam Project" will be verified carefully through an intense feedback mechanism and continuous monitoring.