ఇంగ్లీష్ పెయిడ్ కోర్సును గురించి
మిత్రమా, నవచైతన్య కాంపిటీషన్స్ టెట్+డియస్సీకు సిద్ధం అయ్యే అభ్యర్ధుల కోసం పెయిడ్ ఇంగ్లీష్ కోర్సును ప్రారంభించాలి అనుకుంటోంది. మిగిలిన యాప్ లకు భిన్నంగా ఈ కోర్సులో
1. టెట్+డియస్సీ సిలబస్ తో పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో అడిగే 35కు పైగా గ్రామర్ టాపిక్స్ పై బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవల్ వరకూ క్లాసులు ఇవ్వబడతాయి.
2. గ్రామర్ లోని ప్రతి టాపిక్ పై కనీసం 25 కు తగ్గకుండా మంచి బిట్స్ తో బిట్ వైజ్ ఎక్స్ ప్లనేషన్ ఉంటుంది.
3. 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాలలో కేవలం పాఠం వెనుక గ్రామర్ కు పరిమితం కాకుండా, ప్రతి పాఠం నుంచి ప్రతి గ్రామర్ టాపిక్ ను టచ్ చేసేలా ఒక్కొక్క టాపిక్ పై మూడేసి వంతున టెస్ట్ ఎక్స్ ప్లనేషన్ ఇవ్వబడుతుంది.
ఈ తరహా పెయిడ్ కోర్సును కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారు మీ వివరాలను నమోదు చేయగలరు.
**ఆన్ లైన్ పరీక్షల విషయంలో క్వాలిటీకు ప్రాముఖ్యత ఇస్తూ, అభ్యర్ధులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్న నవచైతన్య కాంపిటీషన్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ కోర్సు విషయంలో కూడా మంచి ఆన్ లైన్ క్లాసులను మీకు అందిస్తుందని హామీ ఇస్తుంది**