పదో తరగతి (ప్రథమ భాష) తెలుగు ఆన్లైన్ పరీక్షఉపవాచకం - మన ఇతిహాసం - రామాయణం"బాల కాండం"
Prepared by పాలోజి నారాయణ......ZPHS Nagampet, Mdl; Gambhiraopet, Rajanna Siricilla.9948176929
Email *
విద్యార్థి పేరు : *
పాఠశాల పేరు :   *
జిల్లా : *
"రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః" అన్న మహితోక్తిని ఎవరి నోట వాల్మీకి మహర్షి పలికించాడు? *
1 point
పౌలస్త్యవధ,సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు ఏ ఇతిహాసముకు ఉన్నాయి? *
1 point
రామాయణం లో ఉన్న భాగాలకు ఏమని పేరు? *
1 point
రామాయణంలో ఉన్న శ్లోకాలు కాండలు సంఖ్య? *
1 point
రామాయణాన్ని రాసింది? *
1 point
ప్రపంచ సాహిత్యంలో ఆదికవిగా కీర్తి పొందిన వారు ఎవరు? *
1 point
మిథిలా నగరానికి రాజు? *
1 point
రాముడు మారీచుడిపైన ప్రయోగించిన బాణం? *
1 point
సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్ధుడు ఎవరు? *
1 point
ఋష్యశృంగుని తండ్రి ? *
1 point
దశరథ మహారాజు యొక్క మంత్రీ, సారథీ? *
1 point
అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? *
1 point
రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఏ ఛందస్సు లో రాశారు? *
1 point
అయోధ్య అంటే? *
1 point
సృష్టి కర్త ఎవరు? *
1 point
రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకికి ఎవరు వినిపించారు? *
1 point
విజ్ఞానానికి మూలం ఏది? *
1 point
శ్రీరామునికి బహి: ప్రాణం ఎవరు? *
1 point
వశిష్ట , వామదేవులు? *
1 point
ఉపచారాలు అంటే? *
1 point
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy