Olympics Quiz by Bhanu Quiz club
Pavani Bhanu Chandra Murthy Chirala Prakasam district Andhra Pradesh.
Email *
ఈ ఫోటో లోని బుర్ర మీసాల పెద్దాయన, ఒలింపిక్ క్రీడల పితామహుడు. వారి పేరు? *
1 point
Captionless Image
మీ పేరు చక్కగా రాయండి *
0 points
ఒలింపిక్ క్రీడల నినాదం తెలుగులో ఇలా? *
1 point
ఈ ఐదు రంగుల రింగుల బొమ్మ ఒలింపిక్ క్రీడల చిహ్నం ,అదే జెండా కూడా! ఈ ఐదు రింగులట,5 ఖండాలని సూచిస్తాయంట! మరి కింద ఏది తప్పు గా జత పరచడం జరిగింది? *
1 point
Captionless Image
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనగా IOC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? *
1 point
Captionless Image
2012 లండన్ ఒలింపిక్స్ లో మన దేశం సాధించిన పతకాల సంఖ్య?(నంబర్ వేయుము) *
1 point
Captionless Image
2016 లో రియో డిజినిరో లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయులు? *
1 point
Captionless Image
2020 లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలని కోవిడ్ కారణంగా 2021 కి వాయిదా వేశారు. ఇవి ఎన్నో ఎడిషన్ ? *
1 point
Captionless Image
భారత దేశం,ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల్లో సాధించిన వ్యక్తిగత స్వర్ణ పతకం ఒక్కటే. ఆ పతక వీరుడు ఎవరు? *
1 point
ఒలింపిక్ క్రీడల పుట్టుక పదం   ఒలింపియా .దీని అర్ధం ఏమిటి? *
1 point
  ఆధునిక   ఒలింపిక్ క్రీడలు 1896 నుండీ ప్రతీ లీప్ సంవత్సరం లో జరుగుతున్నాయి. అయితే ఈ  సంవత్సరాలలో ఒలింపిక్ క్రీడలు జరగలేదు? *
1 point
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy