Sreyobhilaashi Workshop Registration -Website form
లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ పిల్లల భద్రత కోసం పని చేస్తోంది. దీని కోసం పిల్లలకు, పెద్దలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

లక్ష మంది పిల్లలకు భద్రతపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా శ్రేయోభిలాషి Workshop ను రూపొందించడం జరిగింది. దీనిలో  పిల్లల భద్రత పై పెద్దవారికి తెలియాల్సిన విషయాలు, దాని పట్ల ఉన్న అపోహలు, POCSO చట్టం, భద్రత గురించి పిల్లలకు ఎలా వివరించాలి వంటి విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

ఈ Workshop వివరాలు:

- ఇది  3 రోజులు జరుగుతుంది.
- సమయం సాయంత్రం 6 నుండి 7:30 గంటల వరకు ఉంటుంది.
- 3 రోజులు పూర్తిగా హాజరు అయినవారికి Certificate ఇవ్వడం జరుగుతుంది.

మీనుంచి మేము ఇవి 👇 expect చేస్తున్నాము
1. పిల్లల భద్రత పట్ల మీకు interest ఉండాలి.
2. మూడు రోజుల workshop తప్పనిసరిగా attend అవాలి.
3. మూడవ రోజు workshop లో నేర్చుకున్న విషయాలకు సంబంధిత ప్రశ్నలతో ఒక చిన్న online evaluation నిర్వహించడం జరుగుతుంది. అది తప్పనిసరిగా attempt చెయ్యాలి.
4. ఈ ట్రైనింగ్ తర్వాత మీకు వీలైనంత మంది పిల్లలకు భద్రతపై అవగాహన అందేలా చూడాలి.

పిల్లల భద్రత మనందరి బాధ్యత!
Sign in to Google to save your progress. Learn more
Email *
Your Full Name (మీ పేరు) *
Your Prefix (మీ సంబోధన) *
మీ ఇమెయిల్ ఐడి (ఒకసారి సరి చూసుకోండి) *
Your Age (మీ వయసు) *
మీ విద్యార్హతలు *
మీ వృత్తి *
మీరు *
మీరు నివసించే ఊరు మరియు జిల్లా పేరు  (ఇంటి అడ్రస్ అవసరం లేదు) *
మీ వాట్సాప్ నెంబర్ *
మీరు ఎందుకు శ్రేయోభిలాషి workshop లో చేరాలని అనుకుంటున్నారు? *
మీరు ఎంతమంది పిల్లలకు భద్రతపై అవగాహన కల్పించాలని అనుకుంటున్నారు? *
Register చేసుకున్నందుకు ధన్యవాదములు! మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో చేర్చడం జరుగుతుంది. వర్క్ షాప్ గురించిన అన్ని వివరాలు ఆ గ్రూప్ లో పంపబడతాయి. త్వరలో కలుద్దాం 😊
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy