Machilipatnam Poorva Vidhyardhula Kalayika - 3rd May, 2024 @ Milpitas. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక - 3rd May, 2024 @ Milpitas
మీది బందరా?
Milpitas లో జరగబోవు మచిలీపట్టణం పూర్వ విద్యార్థుల కలయికకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ రాకను మాకు కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారం ద్వారా తెలపడం వల్ల మీకు భోజన సదుపాయాలను కల్పించడానికి మాకు ఉపయోగపడుతుంది. దయచేసి రిజిస్ట్రేషన్ చేయగలరు.
NO REGISTRATION FEES || FREE ENTRY || DINNER FOLLOWS...
Event Timing: 3rd May 2024 @
6 PMEvent Address: University of Silicon Andhra, 1521 California Circle, Milpitas, CA 95035.
Contact : Dora Raju, Olive Mithai Shop, Hyderabad. Ph: 90 00 77 33 99
Maddula Girish Kumar, Hyderabad. Ph: 98 48 03 03 05