తెలుగు వెబినార్ (జాలవేదిక) నమోదు Telugu Webinar (jālawēdika) Registration
మాతృభాష (అమ్మనుడి) తెలుగును కాపాడుకొనేందుకూ అన్ని రంగాలలోనూ వినియోగించుకొనేందుకూ ఆయా రంగాలలో జరుగుతున్న కృషినీ పరిశోధనలనూ విశ్లేషించుకొంటూ ఉద్యమ స్ఫూర్తిని బలోపేతం చేయడం కోసం ఏర్పడిన అంతర్జాల వేదికే “తెలుగు జాలవేదిక”
దూర తీరాలలోని కార్య శీలురైన తెలుగువారిని ఇంటర్నెట్ సాధనంగా స్మార్ట్ఫోనుతోనే నడుపుకోగల చర్చా వేదిక ఇది. ఏ రంగంలో పనిచేస్తున్న తెలుగువారైనా దీనిలో పాల్గొనవచ్చు.