Daily CA 07-04-2022
Email *
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? *
1 point
పేదలకు ఆహారధాన్యాలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం (PMGKAY)కార్యక్రమంను  ఎప్పుడు ప్రారంభించింది? *
1 point
కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమము ప్రారంభించింది? *
1 point
వరల్డ్ హెల్త్ డే 2022 యొక్క Theam ఏమిటి? *
1 point
బ్రిటన్ దేశ రెండో అత్యున్నత పురస్కారం అయినా ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అందుకున్న డాక్టర్ రఘురాం ఏ రాష్ట్రానికి చెందినవాడు? *
1 point
ఈ క్రింది ఏ సంస్థ మహమ్మారి, పేదరికం,అసమానత:భారతదేశ రుజువులు అనే నివేదికను వెల్లడించింది? *
1 point
ఉత్తరాఖండ్ రాష్ట్ర తొలి మహిళా  శాసనసభ స్పీకర్ ఎవరు? *
1 point
 కేంద్ర విజిలెన్స్ కమిషన్ మాజీ కమిషనర్ గా ఉన్న వ్యక్తి  జీనోమ్ ఫౌండేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన పేరు? *
1 point
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు 2022 నుండి ఈ క్రింది ఏ పరీక్షలను మినహాయించారు? *
1 point
సుప్రీంకోర్టు జారీ చేసే మధ్యంతర స్టే బెయిల్ ఉత్తర్వులను సంబంధిత అధికారులకు వేగంగా సురక్షితంగా పంపేందుకు ఏర్పాటుచేసిన డిజిటల్ వేదిక ఫాస్టర్ అనగా *
1 point
అగ్నిపత్ ప్రవేశ పథకం దేనికి సంబంధించినది? *
1 point
19th DELHI INTERNATIONAL OPEN GRANDMASTERS CHESS TOURNAMENT (2022) విజేత ఎవరు? *
1 point
IMF హెడ్ క్వాటర్ ఎక్కడ ఉన్నది? *
1 point
WRS-2018 ప్రకారం రహదారుల ప్రమాదాల సంఖ్యలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? *
1 point
ఇటీవల డబ్ల్యూహెచ్ఓ 2022 నివేదిక ప్రకారం ఎంత శాతం ప్రజలు కలుషిత పూరిత గాలిని పిలుస్తున్నారు? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy