Kaarthika Puranam - Day 11 - Quiz

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యోనమః

🙏🙏పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏

 పుస్తకం ఉంటే మీరు  ప్రశ్నలకు సమాధానములు సులువుగా తెలుసుకోగలరు 

Kaarthika puranam పుస్తకం లింక్👇:-
https://shop.srivaddipartipadmakar.org/product/kartika-puranam/


ధన్యవాదములు

బలం విష్ణుః ప్రవర్ధతాం

బలం గురోః ప్రవర్ధతాం

jaya sri rama
Sign in to Google to save your progress. Learn more
First Name *
Last Name *
Whatsapp *
Email *
కార్తికమాసంలో 11 వ రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో ________అంటూ లేవాలి *
1 point
కార్తికమాసంలో  శుక్ల పక్షం లో తెల్లవారుజామున శిరస్సున_______ పెట్టుకొని దాని మీద ఒక రేగుపండు  ఒక ఉసిరి కాయ పెట్టుకొని స్నానం చేయాలి *
1 point
పైన తెలుపబడిన రీతిలో స్నానమాచరిస్తే ఫలితం *
1 point
ఏకాదశినాడు పాలు పంచదార పెరుగు బియ్యం  పప్పులు ఉప్పులు ఆనపకాయ దోసకాయ కర్రపెండలం ఆకు కూర మహానుభావులకు దానం చేయాలి ఈ దానం ను ఏమంటారు *
1 point
 ఏకాదశి రోజు నిషిద్ధములు *
1 point
 ఏకాదశి నాడు ఏ రంగు బట్టలు వేసుకోవాలి *
1 point
  ఏకాదశి నాడు శివ కేశవులను దేనితో పూజించాలి *
1 point
కుటుంబ వృద్ధి వీటితో పూజించడం వలన కలుగుతుంది *
1 point
ఆది వ్యాధి నివారణం సర్వవ్యాధి నివారణం ________ *
1 point
 డబ్బుతో పాటు శాంతి సౌఖ్యం కుటుంబ వృద్ధి లభించాలంటే ఏకాదశి నాడు ఇలా చేయాలి *
1 point
 మహాలక్ష్మి యొక్క మంత్రము కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఎలా పూజించాలి మరియు దాని ఫలితం *
1 point
పూజ చేసిన తులసీదళములను ఏవిధంగా స్వీకరించాలి *
1 point
ఏకాదశి నాడు వినాల్సిన కథ *
1 point
భీమాసురుడి అకృత్యాల బారినపడిన సుదక్షణ మహా రాజు కోసం ఆవిర్భవించిన ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం ఏది *
1 point
గొప్ప పదవి పొందడానికి పార్థివ లింగాన్ని ఎలా పూజించాలి? *
1 point
Comment
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy