Daily CA 05-04-2022
Email *
ఫెడెక్స్ ప్రస్తుత సీఈవో ఎవరు? *
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (G.S.I.) నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? *
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం-2022 సంవత్సరానికి స్పాన్సర్ గా  ఏ దేశం ఎంపికయింది? *
ఇటీవల లోక్ సభ ఆమోదించిన క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును  ఈ క్రింది ఏ చట్టం స్థానంలో తీసుకొని వస్తున్నారు? *
టాప్ టు పే  ఫర్ యూపీఐ అనే కొత్త కార్యాచరణ ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రారంభించబడింది? *
రామ్నాథ్ కోవింద్ 2022 సంవత్సరానికి ఎన్ని జాతీయ జల అవార్డులను అందించారు? *
ఇండియన్ అగ్రికల్చర్ టు వర్డ్స్ 2030 పుస్తక సంపాదకులు ఎవరు? *
జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఆమోదించిన DA మొత్తం ఎంత? *
అనచామ్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? *
ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2013 పుస్తకాన్ని ఎవరి చేతుల మీదుగా విడుదల చేశారు? *
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎంత శాతం మంది కలుషిత గాలిని పీల్చుకుంటున్నారని వెల్లడించింది? *
గోవా గవర్నర్ ఎవరు? *
నూతనంగా కేటీఆర్ చే ఆవిష్కరించబడిన ది వై హబ్ బ్రౌజర్ దేని గురించి తెలుపుతుంది? *
నేపాల్ లో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్ శున్గ్ లా ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు వీరి స్థానంలో నిర్మించబడే వ్యక్తి ఎవరు? *
జల శక్తి అభియాన్ వర్షపునీటిని ఒడిసిపట్టే ఉద్యమం 2022 లో భాగంగా జల సంరక్షణ లో ప్రథమ స్థానం లో గల రాష్ట్రం ఏది? *
Submit
Clear form
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy