Teacher Questionnaire for SLAS
Since a significant part of student learning is determined by their economic and social context, it is imperative to examine learning outcomes data in line with the socio-economic and cultural background of students to arrive at a comprehensive understanding of the factors affecting learning. Such questionnaires, called background questionnaires/ contextual questionnaires collects accurate, valid and reliable information that is relevant to policy makers in areas they can affect or influence, and that research indicates is related to student performance. Thus, as part of the Student Learning Achievement Survey, EI will collect context/background information through these questionnaires, along with student test data.

విద్యార్థుల అభ్యాసంలో గణనీయమైన భాగం అనునది వారి ఆర్థిక మరియు సామాజిక సందర్భం ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి, అభ్యాసాన్ని ప్రభావితం చేసే కారకాలపై సమగ్ర అవగాహన రావడానికి విద్యార్థుల సామాజిక-ఆర్థిక మరియు సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అభ్యాస ఫలితాల డేటాను పరిశీలించడం అత్యవసరం. నేపథ్య ప్రశ్నాపత్రాలు/సందర్భ ప్రశ్నపత్రాలు అని పిలువబడే ఇటువంటి ప్రశ్నాపత్రాలు, పాలసీ మేకర్స్ ప్రభావితం చేయగల లేదా ప్రభావితం చేయగల ప్రాంతాలలో వారికి సంబంధించిన ఖచ్చితమైన, చెల్లుబాటు అయ్యే మరియు నమ్మదగిన సమాచారాన్ని సేకరిస్తాయి మరియు అటువంటి పరిశోధన విద్యార్థి పనితీరుకు సంబంధించినదని సూచిస్తుంది. కాబట్టి, స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వేలో భాగంగా, EI ఈ ప్రశ్నాపత్రాల ద్వారా విద్యార్థుల పరీక్ష డేటాతో పాటు సందర్భం/నేపథ్య సమాచారాన్ని సేకరిస్తుంది.

Acceder a Google para guardar el progreso. Más información
1. What gender do you identify as? (మిమ్మల్ని మీరు ఏ లింగంగా గుర్తిస్తారు?) *
2. How long have you been in the teaching profession? (మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతకాలం నుండి ఉన్నారు?) *
3. What is the highest level of formal education you’ve completed? (మీరు పూర్తి చేసిన అధికారిక విద్యలో అత్యధిక స్థాయి ఏమిటి?) *
4. Which grades do you teach? (మీరు ఏ ఏ తరగతులకి బోధిస్తారు?) *
For the following statements, indicate your response on a scale of strongly disagree to strongly agree. (క్రింది వాక్యాలకి, బలంగా అంగీకారాన్ని తెలుపుతున్నారో లేదా తీవ్రంగా విభేదిస్తున్నారో సంబంధిత ఎంపికను ఎంచుకొని మీ అభిప్రాయాన్ని తెలుపండి.)
5. I have clarity on my teaching roles and responsibilities. (నా పాత్రలు మరియు బాధ్యతలపై నాకు స్పష్టత ఉంది) *
6. I feel respected at school by other teachers. (పాఠశాలలో నా తోటివారు నన్ను గౌరవిస్తున్నారు) *
7. Students in my school behave poorly with each other. (పాఠశాలలో విద్యార్థులు ఒకరితో ఒకరు దురుసుగా ప్రవర్తిస్తారు) *
8. I am proud of the work I do as a teacher. (నేను చేస్తున్న పని గూర్చి నేను గర్వంగా చెప్పుకుంటాను) *
9. Teaching was my first career choice. (టీచింగ్ (లేదా) బోధన, మీ మొదటి కెరీర్ ఎంపిక?) *
10. I think school only prepares you for your jobs/careers. (పాఠశాలలు మీ ఉద్యోగాలు/భవిష్యత్తు కోసమే మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాయి.) *
11. Good marks are important in order to excel in life. (జీవితంలో రాణించాలంటే మంచి మార్కులు ముఖ్యం) *
12. Sciences are more difficult than Languages or Arts. (భాషలు మరియు ఆర్ట్స్ కంటే శాస్త్రాలు చాలా కష్టం) *
13. Boys are more intelligent than girls. (అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా తెలివైనవారు) *
14. Students should aspire to achieve high scores in examinations. (విద్యార్థులు ఎక్కువ మార్కులు కోసం ఆకాంక్షించాలి) *
15. My classroom has more students than it can accommodate. (మా తరగతి గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు.) *
16. Boys and girls sit next to each other in the classroom. (తరగతి గదిలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు ప్రక్కప్రక్కన కూర్చుంటున్నారు.) *
17. Students ask questions in class when they don't understand something. (విద్యార్థులు తరగతి గదిలో సందేహాలు అడుగుతున్నారు.) *
18. Does the school have enough benches for all the students in each classroom? (పాఠశాలలో తరగతి గదుల్లోని విద్యార్థులందరికీ సరిపడా బెంచీలు ఉన్నాయా?) *
For the following statements, indicate your response on a scale of strongly disagree to strongly agree. (క్రింది వాక్యాలకి, బలంగా అంగీకారాన్ని తెలుపుతున్నారో లేదా తీవ్రంగా విభేదిస్తున్నారో సంబంధిత ఎంపికను ఎంచుకొని మీ అభిప్రాయాన్ని తెలుపండి.)
19. The school management committee conducts meetings and is functional (పాఠశాల నిర్వహణా కమిటీ, సమావేశాలను నిర్వహిస్తుంది మరియు అది ఎంతోమందికి  సహాయపడుతుంది) *
20. Parents are satisfied with the performance of their children in the school (పాఠశాలలో తమ పిల్లల పనితీరు పట్ల తల్లిదండ్రులు సంతృప్తి చెందుతున్నారు) *
21. Students help each other with academics and in non-academic areas. (విద్యార్థులు, విద్యా సంబంధిత విషయాలతో పాటు విద్యకి సంబంధం లేని ఇతర విషయాలలో కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటారు.) *
22. I feel safe putting my points forth to the HMs (ప్రధానోపాధ్యాయులకి నా అభిప్రాయాలను నిష్కపటంగా తెలియజేయగలుగుతున్నాను.) *
23. Administrative tasks interfere with my teaching.(అడ్మినిస్ట్రేటివ్ పనులు నా బోధనకు ఆటంకం కలిగిస్తున్నాయి.) *
For the below statements, indicate your response on a scale of always to never. క్రింద చెప్పిన వాక్యాలు గూర్చి, సంబంధిత ఎంపికను ఎంచుకొని మీ అభిప్రాయాన్ని తెలుపండి.
24. Boys and girls interact together outside the classroom. (తరగతి గది వెలుపల కూడా అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిసి పరస్పరం మాట్లాడుకుంటున్నారు.) *
25. Students from different castes eat the mid-day meal together. (వివిధ కుల సమూహాలకు చెందిన విద్యార్థులు కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.) *
26. Parents and community members raise concerns about boys and girls interacting in the school. (తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ సభ్యులు పాఠశాలలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు పరస్పరం మాట్లాడటం గురించి సమస్యలను లేవనెత్తారు.) *
27. Parents and community members raise concerns about students from different castes interacting in the school. (వివిధ కుల సమూహాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలో పరస్పరం మాట్లాడటం గురించి తల్లిదండ్రులు మరియు సంఘం సభ్యులు సమస్యలను లేవనెత్తారు.) *
Enviar
Borrar formulario
Google no creó ni aprobó este contenido. Denunciar abuso - Condiciones del Servicio - Política de Privacidad