JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
World blood donors day Quiz by Bhanu Quiz club
PAVANI BHANU CHANDRA MURTHY
Teacher, Chirala municipality Prakasam district Andhra Pradesh.
* Indicates required question
Email
*
Your email
Study of blood?
*
1 point
హెమటాలజీ (Hematology)
హెపటాలజీ (Hepatology )
ఎరిత్రో సైటాలజీ
హిమోగ్లోబినాలజీ
Name and village/town
*
0 points
Your answer
Whose birth anniversary is celebrated as world blood donors day?
*
1 point
William Harway
Karl land Steiner
Sir Ronald ross
Karl funk
In India which day is celebrated as National blood donation day?
*
1 point
October 5
October 2
October 1
June 14
రక్తం ద్వారా వ్యాపించని వ్యాధి క్రింది వానిలో ఏది?
*
1 point
హెచ్. ఐ. వి
హెపటైటిస్
గనేరియా
క్యాన్సర్
"ఎర్ర రక్త కణాల స్మశాన వాటిక"అని దేన్ని పిలుస్తారు?
*
1 point
క్లోమం (pancreas)
కాలేయం(liver)
ప్లీహం(spleen)
చిన్న ప్రేవులు(small intestine)
AB రక్త వర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్త(లు).?
*
1 point
డీకాస్టెల్లా, స్టర్లీ (1902).
కార్ల్ ల్యాండ్ స్టీనర్ ,మార్సెల్లో మాల్ఫిజి(1900)
విలియమ్ హార్వే ,జాన్ హేన్రి
పై వారెవరూ కాదు.
రక్త దానం చేసిన వెంటనే శీతల పానీయాలు లేక పండ్ల రసాలు ఎందుకిస్తారు?
*
1 point
వెంటనే రక్తం తయారగుటకు
శరీరం కోల్పోయిన ఫ్లూయిడ్స్ భర్తీ చేసేందుకు
కృతజ్ఞతతో రక్తం కావలసిన వారు ఇస్తారు.
పైవన్ని సరైనవే
రక్త దానం గూర్చి నిజం కానిది.
*
1 point
16 నుండి 60 సంవత్సరాలు గల వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు.
ప్రతీ మనిషి లో 5 నుండీ 6 లీటర్ల రక్తం ఉంటుంది.
ఒక వ్యక్తి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు.
రక్త దానం చేస్తే ఎటువంటి అంటు వ్యాధులూ. సోకవు.
ఎర్ర రక్త కణాల జీవిత కాలం?(Life span of RBC)
*
1 point
120 రోజులు
120 గంటలు
20 రోజులు
3 నెలలు
విశ్వ దాత ,విశ్వ గ్రహీతలు గా చెప్పే రక్త వర్గాలు వరుసగా
*
1 point
O ,AB
AB ,O
A ,B
B ,O
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms