తెలుగు వికీపీడియా  సదస్సు 2020
 “తెలుగు వికీపీడియా  సదస్సు 2020” ను  శనివారం తేదీ 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు ఐఐఐటి హైదరాబాద్ వారు  నిర్వహిస్తున్నారు.  
ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డుగ్రహీత, చైర్మన్ ఐఐఐ టి హైదరాబాద్, డా. జయప్రకాశ్ నారాయణ్ ,  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ దిలీప్ కొణతం (తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు) ,  శ్రీ మామిడి  హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ సంచాలకులు, తెలంగాణ  ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు.  .

కార్యక్రమ వేదిక - కే ఆర్ బి ఆడిటోరియమ్ , 4వ అంతస్తు కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి
సమయం - ఉదయం 9 గంటలనుండి మధ్యాన్నం 1:00 గంట వరకు

గూగుల్ మ్యాప్ : https://goo.gl/maps/RKTuAND9tHyZQyVUA 
వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974
సంప్రదింపులు : 9396533666
ఆ కార్యక్రమం కోసం స్వీకరిస్తున్న సమాచారం ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాదని తెలియజేస్తున్నాము.
శుక్రవారం మధ్యాహ్నం నాటికి లో సదస్సు  మీ భాగస్వామ్యం నిర్ధారించబడుతుంది

మొబైలు లో  తెలుగులో సులువుగా టైపు చేసేందుకు  Google Telugu keyboard (తెలుగు) https://bit.ly/37AdquM
 మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్   https://www.google.com/intl/te/inputtools/try/."  లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు. ఈ సదస్సులో పాల్గొనువారు  వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.  




登录 Google 即可保存进度。了解详情
电子邮件地址 *
మీ పేరు / Name
ఫోన్ నెంబర్  / Contact Number
ఈ కార్యక్రమం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు?
清除所选内容
మీ అభిరుచులు / లేదా వికీపీడియాలో మీరు రాయాలి అనుకొంటున్న అంశాలు
ఆసక్తి ఉన్నసమూహాలు ( మీరు  సహాయం చేయగల విభాగాలు )
అందరికీ ఇదే మా ఆహ్వానం.దయచేసి మీకు తెలిసిన తెలుగు మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు లను తెలుగు వికీపీడియా  సదస్సు 2020 గురించి తెలియ చేయడి .
提交
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策