Eco-Friendly Living in a City
📢 🌱 *Eco-Friendly Living in a City - Free Online Session* 🌎

⏳9th January 🕰️3pm to 5pm IST☘️


🏹 🌻 మనం ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతితో కలిసి ఆనందగా ప్రతి రోజూ ఎలా జీవించవచ్చు అనే విషయం పై మనందరికీ చాల సందేహాలు, అలాగే మనం ఏమి చేస్తాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించే సందర్భాలు, మనం ప్రతి నిత్యం ఎదుర్కొంటూనే వుంటాము.

*మన జీవితం మొత్తం కాలుష్యంతో నిండిపోవడమే కాకుండా, మన వ్యాధినిరోధక శక్తి, ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తొంది. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న ప్రతి చిన్న పనిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకి ఆరోగ్యం, ఆహ్లాదం రెండూ.*

 
👨‍👦‍👦👉 అలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే CHDHC వారు *జనవరి 9 వ తేదీ 3 pm to 5 pm" నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక  కార్యక్రమానికి  హాజరవ్వండి.*


✍️ *Registration Link*
https://www.chdhc.org/eco-living

* CHDHC is an initiative of Amma Social Welfare Association

టీం CHDHC
Fb.com/chdhchyd
Sign in to Google to save your progress. Learn more
Your name *
Phone Number *
Pl DON'T add 0 or +91 before Phone Number
Email ID
Age in Years *
Address *
District *
Have you attended any Jeevan Vidya / UHV workshops earlier? *
How do you know about this? *
What are your expectations from this workshop? *
What are your Challenges?
Blood Group
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Center for Holistic Development of Human Consciousness. Report Abuse