గీతాజయంతి - భగవద్గీత పోటీలు
పాఠశాల విద్యార్థులు మాత్రమే తమ వివరాలు నమోదు చేయండి.

దాత లభించినందున రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేశాం.

అందరికీ ఉచితంగానే పాల్గొనే అవకాశం కలదు.
కావున కింద ఇచ్చిన కొత్త లింకు లో మీ వివరాలు నమోదు చేయగలరు.
మరియు ఇతరులకు కూడా పంపగలరు.

 *పాఠశాల విద్యార్థులకు*
*భగవద్గీత పోటీలు*

 *మొత్తం రూ. 14000*  
*(పద్నాలుగు వేల రూపాయలు) బహుమతులు*

 *రిజిస్ట్రేషన్:: ఉచితం*

 *రిజిస్ట్రేషన్ లింక్:*
https://forms.gle/eFXBoMULEKbaTFQLA


 *మరిన్ని  వివరాలకు కరపత్రం చూడగలరు.*

 *నిర్వహణ:*
తెలుగు భాషా చైతన్య సమితి

చివరి తేది: 18.12.2020

గమనిక:
మీకు  ప్రశంసాపత్రం ఈ మెయిల్ ద్వారా పంపుతారు. అందులో మీ పేరుతో పాటు, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల పేరు ముద్రితమవుతాయి. కావున తప్పులు లేకుండా ఈ మెయిల్ ఐడి మరియు మీ వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం.

పోటీలు నిర్వహించే తేదీలు మీకు తర్వాత మెయిల్ ద్వారా తెలియజేయబడతాయి.


నిర్వహణ:
తెలుగు భాషా చైైతన్య సమితి
లక్ష్య సాధన ఫౌండేషన్
Email *
విద్యార్థి పూర్తి పేరు *
తల్లి మరియు తండ్రి పేరు *
తరగతి *
పాఠశాల పేరు *
చిరునామా (సంక్షిప్తంగా) *
Phone Number *
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారా? *
రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు *
బ్యాంకు పేరు, రశీదు నెంబరు, చెల్లించిన తేది రాయగలరు
గీతాజయంతి సందర్బంగా నిర్వహించే భగవద్గీత పోటీలకు సంబంధించి నిబంధనలు చదివాను. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy