I can identify CPU, monitor, keyboard, mouse of the computer. నేను కంప్యూటర్ CPU, monitor, keyboard, mouse లను గుర్తించగలను. *
1 point
I can switch on and shutdown the computer properly నేను కంప్యూటర్ ను సరైన విధముగా స్విచాన్ మరియు షట్ డౌన్ చేయగలను *
1 point
I can draw pictures with the help of paint నేను పెయింట్ సహాయముతో బొమ్మ గీయగలను. *
1 point
I can write a letter in the word document నేను వర్డ్ డాకుమెంట్ సహాయముతో లెటర్ రాయగలను. *
1 point
I can organise the data using excel/spreadsheet నేను excel/spreadsheet ను ఉపయోగించి డేటాను తయారు చేయగలను. *
1 point
I can make power point presentationనేను పవర్ పాయింట్ తయారు చేయగలను. *
1 point
I can search and collect information using computer/smart phone through internet.కావలసిన సమాచారమును కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి సేకరించగలను. *
1 point
I can compose and send email. నేను ఈ మెయిల్ కంపోజ్ చేసి ఇతరులకు పంపగలను. *
1 point
I can use social media ( Face book/ twitter/ whatsapp, telegram etc.) నేను సోషల్ మీడియా(Face book/ twitter/ whatsapp, telegram etc.) లను వాడగలను. *
1 point
I can handle smartphone easily స్మార్ట్ ఫోన్ ను సులభంగా వాడగలను. *
1 point
I can play online games on my mobile phone/ laptop/PC. నేను మొబైల్ లేదా laptop ద్వారా గేమ్స్ ఆడగలను *
1 point
I can write coding/ programing నేను కోడింగ్ / ప్రోగ్రామింగ్ చేయగలను. *
1 point
I can edit imagesనేను ఇమేజ్ లను ఎడిట్ చేయగలను *
1 point
I can create and edit a Videoనేను వీడియోను తయారు చేసి ఎడిట్ చేయగలను. *
1 point
I can scan and use QR codes in my textbook.నా పాఠ్యపుస్తకం లోని QR కోడ్ ను స్కాన్ చేయగలను. *
1 point
I want to learn more about computer. నేను కంప్యూటర్ గురించి మరిన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. *
1 point
I get clarifications through YouTube. నాకు తెలియని అంశాలను యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నాను. *
1 point
I attended online exams నేను online exams రాశాను. *
1 point
I use google maps for unknown places. నేను తెలియని ప్రదేశాలను తెలుసు కొనుటకు google maps వాడతాను. *
1 point
What I want to learn through computer ... కంప్యూటర్ ద్వారా నేను నేర్చుకోవాలనుకుంటున్న అంశాలు ... *
Your answer
I participated in online classes in covid-19 pandemic situation. నేను కోవిడ్ సమయములో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొన్నాను. *